🔥 ट्रेंडिंग जनगणना में भागीदारी राष्ट्रीय दायित्व:... બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ వయోవృద్ధుల రాష్ట్ర పురస్కారాలకు దరఖాస్తులు

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 24 सित. 2026, 04:58 PM 👁 33
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
వయోవృద్ధుల సాధికారత రాష్ట్ర పురస్కారాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. సమాజానికి సేవలందించిన వయోవృద్ధులను గుర్తించి గౌరవించడమే పురస్కారాల ఉద్దేశమన్నారు. 60 ఏళ్లకు పైబడిన వయోవృద్ధులు, సామాజిక సేవ, విశిష్ట కృషి చేసిన వారు ఈనెల 26లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
📲Get App