🔥 ट्रेंडिंग केंद्रीय मंत्री भगिराथ चौधरी ने गुड़ाम... नौसेना प्रमुख ने स्काईरूट को रक्षा अंत... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... मुरली मनोहर जोशी ने बद्रीनाथ मंदिर के... बिल गेट्स फाउंडेशन ने शिक्षा एवं स्वास... सेहत पर सख्त नियम: अब एसिडिटी की दवा क...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్ ఘటన బాధాకరం: డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 23 सित. 2026, 12:48 PM 👁 34
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో ఐదుగురు పసికందులను కోల్పోవడం అత్యంత బాధాకరమని డీసీసీ అధ్యక్షుడు డా. నరేశ్ జాదవ్ అన్నారు. బుధవారం రిమ్స్‌ను సందర్శించిన ఆయన ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
చిన్నారులు చికిత్స పొందుతున్న ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదేశాలు జారీ చేశామని, ఎంత ఖర్చయినా భరించి రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సూచించినట్లు తెలిపారు.
📲Get App