🔥 TRENDING विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్కు బయలుదేరిన కల్వకుంట్ల కవిత

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Sep 2026, 09:38 AM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్కు బయలుదేరిన కల్వకుంట్ల కవిత

ఆదిలాబాద్ రిమ్స్ ఇటీవల జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు బయలుదేరారు. బాధిత కుటుంబాలను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు ఘటనకు సంబంధించిన పరిస్థితులను తెలుసుకోనున్నట్లు సమాచారం.
📲Get App