🔥 ट्रेंडिंग पंजाब कांग्रेस ने सीईसी ज्ञानेश कुमार... एनडीटीवी एमपी छत्तीसगढ़ ने भोपाल से ब्... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री... बैंकों की तीन दिवसीय हड़ताल टली, IBA औ... केंद्रीय मंत्री भगिराथ चौधरी ने गुड़ाम... नौसेना प्रमुख ने स्काईरूट को रक्षा अंत...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ఎన్హెన్ఆర్సీలో కేసు

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 23 सित. 2026, 09:24 PM 👁 39
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ లోని SNCUలో షార్ట్సర్క్యూట్తో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)లో కేసు నమోదైంది. హైకోర్టు న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఫిర్యాదును కమిషన్ విచారణకు స్వీకరించింది. రిమ్స్ ఏసీల నిర్వహణ, విద్యుత్ భద్రత, సిబ్బంది కొరత వంటి అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
📲Get App