🔥 TRENDING Navy Chief Urges Skyroot to Build Defe... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... Murli Manohar Joshi Criticises Loud Mu... Bill Gates Foundation Commits $1bn for... Health Authorities Make Acidity Medici... Foreign Secretary Vikram Misri Meets U...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి బీఆర్ఎస్ బృందం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Sep 2026, 01:05 PM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ మహిళా ప్రతినిధుల బృందం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి చేరుకుంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ప్రధాన నాయకురాలు తుమ్మల ఉమ బృందంలో ఉన్నారు. రిమ్స్ ఘటన వివరాలను సేకరించడంతో పాటు బాధితులను పరామర్శించేందుకు వారు ఆదిలాబాద్కు వచ్చారు. అనంతరం ఆసుపత్రి సందర్శనకు బయలుదేరారు.
📲Get App