🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాద ఘటన పై ఆరోగ్య మంత్రి పరిశీలన

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 04:10 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్ ఆస్పత్రిలోని SNCU వార్డులో చోటుచేసుకున్న షార్ట్ సర్క్యూట్ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. మంగళవారం ఆదిలాబాద్‌కు చేరుకున్న మంత్రి రిమ్స్ ఆస్పత్రిని సందర్శించి ఘటన స్థలాన్ని పరిశీలించారు.
షార్ట్ సర్క్యూట్‌కు దారితీసిన కారణాలను ఆస్పత్రి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న శిశువుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
మంత్రి వెంట ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, హెల్త్ సెక్రటరీ క్రిస్టిన తదితరులు ఉన్నారు.
📲Get App