🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బేల: కరెంట్ షాక్‌తో మేకల కాపరి మృతి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 04:30 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎస్ఐ మధుకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మేకల కాపరి అబ్దుల్ జావిద్ (40) మేకల మేత కోసం చెట్టు ఆకులు కోస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
📲Get App