🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్‌ ఘటనపై పరిస్థితిని సమీక్షించనున్న మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 02:48 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్‌ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ మంగళవారం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రిమ్స్‌ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంత్రి వెంట ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూషతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
📲Get App