🔥 ट्रेंडिंग परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,... आईएमडी ने उट्ट्राखण्ड में लाल चेतावनी... एपीसीसी का दल सुम्प साइटों पर जाँच के...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్ చరిత్రలోనే దారుణమైన ఘటన: సచిన్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 22 सित. 2026, 10:45 PM 👁 31
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్‌లో చోటుచేసుకున్న ఏసీ పేలుడు ఘటన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర కార్యదర్శి సచిన్ అన్నారు. రిమ్స్ చరిత్రలో ఇలాంటి దారుణమైన ఘటన ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు.
పసికందులను కోల్పోయిన తల్లిదండ్రులు తీవ్ర విషాదం, భయాందోళనలో ఉన్నారని అన్నారు. ఇంతటి విషాద ఘటన జరిగినప్పటికీ సంబంధిత మంత్రి, అధికార యంత్రాంగం ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు స్పష్టమైన భరోసా కల్పించకపోవడం బాధాకరమని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
📲Get App