🔥 TRENDING Delhi Minister Parvesh Verma Addresses... Delhi to Introduce New Liquor Policy;... Nepal FM says two‑thirds of its trade... Former ED Deputy Director Niranjan Sin... Violence erupts at Love College Fagwar... Bihar to Form Five New Police Subdivis...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
నల్గొండ: బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది

నల్గొండ: బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది

✍️ Reporter: THELLA GOPI 🗓 17 Sep 2026, 07:47 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
2023లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ POCSO న్యాయస్థానం నిందితుడు ఎస్.కే. ఖయ్యూంను దోషిగా తేల్చింది. POCSO చట్టం కింద 23 ఏళ్ల జైలు శిక్ష, SC/ST చట్టం కింద యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని, బాధితురాలికి రూ.7లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
📲Get App