🔥 TRENDING કરકથલ ગામમાં વીર શહીદ ભગતસિંહની જન્મજય... बैतालपुर नगर पंचायत में तीन दिन बाद बह... કડીના પંથોડા ગામમાંથી ૪ યાત્રાળુઓ ઉમરા... દહેજ-સાયખા માર્ગ પર જોખમી કેમિકલ ભરેલુ... 🩸 Arshey Arihant Foundation Trust के... Direct Flights Link India and Mongolia...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి:బీఆర్ఎస్

ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి:బీఆర్ఎస్

✍️ Reporter: ధనుంజయచారి 🗓 08 Sep 2026, 07:24 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం దేవరకద్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లిఖితపూర్వకంగా పేర్కొన్న ఫిర్యాదు కాపీని ఎస్ఐ భాస్కర్ రెడ్డికి అందజేశారు.బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు.
📲Get App