🔥 TRENDING Jk casual Daily wagers forum Hoids pro... Supreme Court Imposes Deadline on Elec... Supreme Court Urges West Bengal Speake... Supreme Court Clarifies Changes to For... AIMIM Faces Fresh Controversy in Hyder... Left Parties Protest Against CEC Gyane...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
దళితుల సమస్యలు పరిష్కరించాలి.. డీహెచ్‌పీఎస్ డిమాండ్!

దళితుల సమస్యలు పరిష్కరించాలి.. డీహెచ్‌పీఎస్ డిమాండ్!

✍️ Reporter: amudala Venkanna 🗓 08 Sep 2026, 10:08 AM 👁 55
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

దళిత హక్కుల సంఘం

వెంసూరు మండలం కందుకూరు: దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి వెంగళ ఆనందరావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలని, ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల సాయం అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత, అసైన్డ్ భూములకు హక్కులు, ఉపాధి అవకాశాలు, పోడు భూములకు పట్టాలు, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగం చేపట్టాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
📲Get App