🔥 TRENDING Uttar Pradesh Women Empowered by Free... Uttar Pradesh launches EV subsidy port... कैंसर पीड़ित गौरी बैगा की मदद को आगे... हाथापाई India Announces Dearness Allowance Hik... Sikkim Delegation Attends First Region...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
రేపు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్.. మేనేజ్మెంట్ కీలక డిమాండ్ ఇదే

రేపు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్.. మేనేజ్మెంట్ కీలక డిమాండ్ ఇదే

✍️ Reporter: Kallepalli divya 🗓 07 Sep 2026, 09:48 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలను రేపు బంద్

తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలను రేపు బంద్ చేయాలనీ మేనేజ్మెంట్లు నిర్ణయించాయి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనీ తెలంగాణ ప్రెవేట్ పీజీ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TPDMA) డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే ఎల్లుండి పట్టణాల్లో మానవహారాలు నిర్వహిస్తామని తెలిపింది. అప్పటికి పరిష్కారం లభించకపోతే నిరవధిక సమ్మెకుదిగుతామని మేనేజమెంట్లు హెచ్చరించాయి.
📲Get App