🔥 TRENDING સેવા સેતુ બીજા તબક્કા નું કાર્યક્રમ ಶ್ರಾವಣ ಮಾಸದ ಭಜನಾ ಮುಕ್ತಾಯ ಕಾರ್ಯಕ್ರಮ ದೇವ... 40 கி.மீ காரின் மேற்கூரையில் பயணித்து... एआईएमआईएम के हसनपुर विधानसभा चुनाव की... Two dead after speeding Range Rover hi... 18‑Year‑Old Rehan Mansuri Joins Gujara...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
పోలిపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ గారు ఉచిత మంచినీటి సరఫరా

పోలిపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ గారు ఉచిత మంచినీటి సరఫరా

✍️ Reporter: Anandrao(Anand)Anakapalli 🗓 05 Sep 2026, 07:44 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

పోలిపల్లి గ్రామంలో ఉచిత మంచినీటి సరఫరా

భోగాపురం: మండలంలోని పోలిపల్లి గ్రామంలో గత పది రోజులుగా కుళాయిలకు నీటిని అందించే బోరు రిపేరు మరియు భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా త్రాగడానికి, గృహ అవసరాల నిమిత్తం నీటి కొరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ శ్రీ చింతపల్లి రామకృష్ణ గారు వాటర్ ట్యాంకుల ద్వారా ప్రజలకు గత వారం రోజులుగా ఉచిత నీటి సరఫరా చేసి ప్రజల నీటి కష్టాలను తీరుస్తున్నారు.
📲Get App