🔥 TRENDING नारौली डांग में 300 हेक्टेयर वन क्षेत्... புதுச்சேரி ஈசிஆர் சாலையில் நள்ளிரவில்... જંબુસર-સારોદ-કાવી રાજ્ય ધોરીમાર્ગના વિ... காரைக்குடியில் நீர்நிலை புறம் போக்கில்... ਕਿਰਤੀ ਕਿਸਾਨ ਯੂਨੀਅਨ ਈਸਾਪੁਰ ਲੰਡਾ ਵੱਲੋਂ ਪ... ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਕਤਲ ਮਾਮਲੇ ’ਚ ਅੱਜ ਪੰਜਾਬ ਬੰ...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: శ్రీశైలం ముంపు బాధితులు

✍️ Reporter: Dinesh Pedisela 🗓 04 Sep 2026, 04:16 PM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

రాష్ట్ర అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసిన శ్రీశైలం ముంపు బాధితుల కోసం ప్రభుత్వం జీవో 98 అమలు చేయకుండా అన్యాయం చేస్తోందని ముంపు బాధితుడు జయన్న అన్నారు. నందికొట్కూరులో శ్రీశైలం నీటి ముంపు బాధితుల దీక్ష 162వ రోజుకు చేరుకుంది. జీవో 98 కోసం 32 మంది ప్రాణ త్యాగాలు చేసినా.. ప్రభుత్వం ఇప్పటికి తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు పోరాడతామన్నారు.

📲Get App