🔥 TRENDING सीमा पर शहीद हुए देवरिया के लाल देवानं... Meghalaya's New Assembly Building Expe... Meghalaya Police Upset Langsning on Pe... Tripura Gramin Bank Launches Gram Samr... 1,449 Youths in Tripura Awarded Certif... Disaster Preparedness Awareness Progra...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
బద్లావ్ జరురీ హై

బద్లావ్ జరురీ హై

✍️ Reporter: PEDDI RAMAKRISHNA 🗓 03 Sep 2026, 04:47 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

బాధ్లావ్ జరురీ హై

*బద్లావ్ జరూరి హై-మార్పు కావాలని సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు (01 సెప్టెంబర్ 2026) దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీల మైదానంలో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారీ,రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి మరియు సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్,సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి,బాలాపూర్ మండల కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి,సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యవర్గ సభ్యులు యేశాలి నర్సింహా,పేరాల గోపి,బిఓసి నాయకులు మంగల పల్లి రవి,సిపిఐ నాయకులు శత్రు, నాయక్, ప్రజా నాట్య మండలి కళాకారుడు గణేష్ నాయక్ మరియు తదితరులు*
📲Get App