🔥 TRENDING Court Rules: Out-of-State Produce Ente... Uttarakhand HC Seeks Reply on PIL Alle... Delhi records 98 dengue cases in first... Delhi Police Equip Officers with Bodyc... Delhi to Enforce New GRAP Rules Across... Supreme Court Reaches Punjab Govt Over...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: KU పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 06 Oct 2026, 03:30 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, వొకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం అండ్ సీటీ రెగ్యులర్, బ్యాక్లాగ్ 1, 3, 5 సెమిస్టర్ పరీక్ష ఫీజుల చెల్లించేందుకు KU అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 26 వరకు, రూ.50 అపరాధ రుసుముతో 30 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. కోర్సుల వారీగా వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి
📲Get App