🔥 TRENDING દિલ્હી જતા પહેલા થરાદ-લાખણીના કોંગ્રેસ... ખાંભાના નવા માલકનેશ અને શેલણા ગામેથી દ... સુરતમાં પેટ લવર્સ માટે ખાસ 'ડોગ ગરબા'ન... Gayle King jokes with Ben Affleck, Ker... Trailer of 'The Exorcist: Martyrs' Unv... JNU Dismisses Congress MP Professor Af...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్:FAKE NEWS పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 10 Oct 2026, 10:12 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిజ నిర్ధారణ చేసిన తర్వాతే ప్రజలకు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోషల్, డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. జర్నలిస్టులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన వార్తలను ప్రజలకు అందించాలని పేర్కొన్నారు.
📲Get App