🔥 TRENDING બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં... கடலூர் மாவட்டம் நெல்லிக்குப்பம் திருகண... ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામમાં રહેવાસ... Assam Woman Reopens Allegations Agains... Assam CM Announces Expulsion of 28 Ill... Three Killed in Explosion at Oil India...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

CM రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు

✍️ Reporter: R4TV News 🗓 07 Nov 2026, 10:43 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

తెలంగాణ రాష్ట్ర CM రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు

💐 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎂💐 తెలిపిన తేలు నరేష్ ముదిరాజ్
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

జై కాంగ్రెస్ ✋
జై తెలంగాణ! 🇮🇳

ఇట్లు,
తేలు నరేష్ ముదిరాజ్
299వ డివిజన్, గుండ్లపోచంపల్లి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

TEAM TNM
📲Get App