🔥 ट्रेंडिंग Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से... अजमेर: श्रीनगर रोड पर आइसक्रीम विक्रेत... Bjp protest against jk National confer...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

CCI ద్వారా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి: రామన్న

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 30 सित. 2026, 05:10 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ తోపాటు CCI ద్వారా పత్తి కొనుగోలు ఒకేసారి ప్రారంభించేలా ఎంపీ, ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. కేంద్రానికి కలెక్టర్ లేఖలు రాస్తే సరిపోదని, ఇది రాజకీయపరమైన అంశం కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి CCI ద్వారా కొనుగోళ్లు జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. కపాస్ కిసాన్ యాప్తో రైతులకు ఇబ్బందులకు గురయ్యారన్నారు.
📲Get App