🔥 TRENDING ఆదిలాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ... ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవా... शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేం: మంత్రి డోలా AP

✍️ Reporter: Donda Ashok Kumar 🗓 28 Sep 2026, 01:10 PM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
AP: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించినా ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలియట్లేదని మంత్రి DBV స్వామి అన్నారు. 'సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం అసాధ్యం. ఆ ఇంక్రిమెంట్లు ఎవరికీ లేవు, మీకెలా ఇవ్వాలి? గతంలో రూ. 15వేలకు రెండేళ్లు ఉద్యోగం చేసి ఏం మాట్లాడకుండా, ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం సరికాదు. ఇప్పటికే 15వేల మందికిపైగా ప్రమోషన్లు ఇచ్చాం' అని స్పష్టం చేశారు.
📲Get App