🔥 TRENDING અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનુ... Unknown Attacker on Flydubai Flight to... Supreme Court Halts Death Penalty for... સમી તાલુકા નાની ચંદુર ગામે આંગણ_ઉત્સવ... Mansi Falls Short in Bronze Bout, Nite... Delhi Fuel Checks: Cameras Inspect Som...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ADB SP

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 01 Oct 2026, 05:30 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఆదిలాబాద్లోని డీటీసీలో అందిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు SP అఖిల్ మహాజన్ స్టడీ మెటీరియల్ అందజేశారు. ఇప్పటివరకు తీసుకున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ASP మౌనిక, టూటౌన్ CI నాగరాజు, SI విష్ణువర్ధన్, అధ్యాపకులు తదితరులున్నారు.
📲Get App