🔥 ट्रेंडिंग Voters Cast Ballots Across District in... दृश्यम 3 रिलीज़ से एक दिन पहले श्रिया... नंदigram उपचुनाव: वोटिंग शुरू, बीजेपी... सुवेंदु अधिकारी ने UDAN समझौता किया, T... कांग्रेस ने चुनाव आयोग पर नया बंगाल चु... राहुल गांधी के सत्याग्रह मंच पर 30,000...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఆదిలాబాద్: రూ.9.56 లక్షల సైబర్ మోసం

ఆదిలాబాద్: రూ.9.56 లక్షల సైబర్ మోసం

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 06 अक्टू. 2026, 09:35 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వచ్చిన లింక్ను నమ్మి ఓ యువకుడు రూ.9,56,000 కోల్పోయాడు.

ADBలోని కొలిపూరకు చెందిన యువకుడికి టెలిగ్రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించిన లింక్ వచ్చింది. మొదటిసారి ఆ లింక్ ద్వారా లాభం రావడంతో విడతలవారీగా డబ్బులు బదిలీ చేశాడు. ఎంతకీ డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి వన్ టౌన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ సునీల్ తెలిపారు.
📲Get App