🔥 ट्रेंडिंग અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનુ... फ्लाईडुबी उड़ान पर अज्ञात हमलावर ने सव... सुप्रीम कोर्ट ने 2008 अहमदाबाद बम विस्... સમી તાલુકા નાની ચંદુર ગામે આંગણ_ઉત્સવ... मंसी ने कांस्य मुकाबले में हार, नितेश... दिल्ली में ईंधन वितरण पर जांच: कैमरे क...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఆదిలాబాద్: జీఓ 60 ప్రకారం వేతనాలు అందించాలని కలెక్టర్కు వినతి

ఆదిలాబాద్: జీఓ 60 ప్రకారం వేతనాలు అందించాలని కలెక్టర్కు వినతి

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 01 अक्टू. 2026, 05:22 PM 👁 8
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికులకు జీఓ 60 ప్రకారం వేతనాలు అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికులకు కనీస వేతనం అందించేలా కాంట్రాక్టర్ను ఆదేశించాలని, నూతన టెండర్లు ప్రకటించాలని కోరారు. కార్మికులు దేవిదాస్, దశాంత్, పోచ్చన్న, సురేందర్ తదితరులు ఉన్నారు.
📲Get App