🔥 TRENDING वाराणसी में यूजीसी के विरोध में छात्रो... उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్:52 అడుగుల మహా వినాయకుడి నిమజ్జనం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 25 Sep 2026, 01:48 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలోనే ఎత్తైన గణపతి విగ్రహాన్ని కుమార్ జనతా గణేశ్ మండల్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు.
ఖైరతాబాద్ తరహాలో 52 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో 12 రోజులపాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. చివరి రోజు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం ప్రారంభించారు. బావిపై విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మోటర్ల సహాయంతో నిమజ్జన ప్రక్రియ చేపట్టారు.
📲Get App