🔥 ट्रेंडिंग बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

శిశువుల కుటుంబాలకు నష్టపరిహారం 50 లక్షలు అందజేయాలని కవిత డిమాండ్ చేశారు.

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 23 सित. 2026, 12:42 PM 👁 29
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన షార్ట్‌సర్క్యూట్ ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే జరిగిందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన శిశువుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
రిమ్స్‌లో నెలకొన్న ఆరోగ్య, మౌలిక వసతుల సమస్యలపై తమ పార్టీ తరఫున ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని కవిత తెలిపారు. ఆసుపత్రిలోని పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు.
📲Get App