🔥 TRENDING લાઠીની મુખ્ય બજારમાં રખડતા ઢોરના ત્રાસ... मम्री के केडी मैरिज लोन सनशाइन हस्पिटल... संत रम्पाल जी महाराज के लिए भक्ति गीत... મુंबई બસ સ્ટેશનમાં 10 બસોમાં આગ, તમામ... मथुरा में चेतन विहार संस्कृत गुरुकुलम... मुजफ्फरपुर में दो बदमाशों ने बाइक जब्त...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ: గంజాయి సమాచారం.. రూ.5 వేల రివార్డు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 11:04 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 98 గంజాయి మొక్కలపై సమాచారం అందించిన కానిస్టేబుల్ యోగేశ్కు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రూ.5 వేల నగదు రివార్డు అందజేశారు. గంజాయి నిర్మూలనలో చురుగ్గా పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. గంజాయి మొక్కలపై సమాచారం ఉన్న ప్రజలు 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపాలని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.
📲Get App