🔥 TRENDING દાંતીસણા ગામે આંગણ મિલન કાર્યક્રમ યોજ... Mamata Banerjee Accuses BJP of Instill... Gandak River Hits Record High, Breache... Senior Nitish-era officer departs Biha... Continuous Rainfall in Nepal Triggers... Six financiers booked in Ludhiana for...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రతి నెల 4,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ: ADB కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 30 Sep 2026, 05:02 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలోని 2,566 రేషన్ దుకాణాల ద్వారా 2,27,477 రేషన్ కార్డులకు చెందిన 7,44,404 యూనిట్లకు ప్రతి నెల సుమారు 4,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రస్తుతం 20 రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉట్నూర్, ఆదిలాబాద్ డివిజన్లలో చెరో 10 ఖాళీలు ఉన్నాయని వివరించారు.
📲Get App