Local
కార్తీక పౌర్ణమి: 365 ఒత్తుల దీపంతో సంప్రదాయాన్ని వెలిగించు
కార్తీక పౌర్ణమి రోజున భక్తులు 365 ఒత్తుల దీపం వెలిగించి, ఏడాది పొడవునా దీపారాధన పుణ్యఫలం పొందుతారు.
కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపం వెలిగిస్తే? కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైనది.
ఈ మాసంలో రేపు(మంగళవారం) కార్తీక పౌర్ణమి. ఈ రోజున నదీ స్నానం చేస్తే శ్రేష్ఠమని భక్తులు విశ్వసిస్తారు.
సాయంత్రం వేళలో ఇళ్లు, ఆలయాల్లో దీపాలు వెలిగించడం ఆచారంగా కొనసాగుతోంది. ఈ రోజున ఏడాదిలోని 365 రోజులకు ప్రతీకగా 365 వత్తులతో ప్రత్యేక దీపాన్ని వెలిగిస్తారు.
దీనితో ఏడాది పొడవునా దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.