🔥 TRENDING Soori’s ‘Mandaadi’ records 29.6% jump... Day 3 Box‑Office Surge for ‘Vvaan’ Sta... Sidharth Malhotra's 'Vvaan' posts thir... Manipur to Host First ISL Match on Wor... ਅੱਜ 28 ਸਤੰਬਰ 2026 ਨੂੰ ਸ਼ਹੀਦ ਭਗਤ ਸਿੰਘ ਜ... Varun pull nadesar Varanasi
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ లో 29న జాబ్ మేళా.. 101 ఉద్యోగాలు: జ్ఞానేశ్వర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Sep 2026, 08:50 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఈ మేళాలో రెండు ప్రైవేట్ సంస్థల్లో వివిధ 101 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హత, అనుభవ ధ్రువపత్రాలు, ఎంప్లాయ్మెంట్ కార్డుతో జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.
📲Get App