🔥 TRENDING बड़वानी जिले में रबी फसल के लिए उर्वरक... ಬೃಹತ್‌ಬಳ್ಳಾಪುರದಲ್ಲಿನ 3.0 ಪ್ರಮಾಣದ ಭೂಕಂಪ... शाजापुर में 'स्वामित्व अधिकार अभिलेख न... ਰਮਿੰਦਰ ਆਵਲਾ ਨੇ ਕਾਂਗਰਸ ਛੱਡ ਕੇ ਅਕਾਲੀ ਦਲ... भरगामा प्रखंड के मौजहा में स्वर्गीय कु... बालाघाट के चिन्नौर चावल ने भारत अंतर्र...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: 26న కొమురం భీం వర్ధంతి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 25 Oct 2026, 11:28 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కొమురం భీం వర్ధంతిని ఈ నెల 26న ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరా సుకా దేవస్థానం ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆదివాసీ పర్ధాన్ సమాజ్ సీనియర్ నాయకుడు కుర్సేంగే తానాజీ తెలిపారు.

నిజాం పాలనలో గిరిజనులపై జరిగిన అణచివేత, దోపీడికి వ్యతిరేకంగా పోరాడిన భీమ్ ఆదివాసీ హక్కుల ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజనుల్లో చైతన్యం తీసుకువచ్చారని గుర్తు చేశారు.
📲Get App