🔥 ट्रेंडिंग जलवायु परिवर्तन और श्रमिक पलायन से Ass... असम के मुख्यमंत्री ने पूर्व राष्ट्रपति... असम में काली सॉफ़्टशेल कछुए की फिर से... दीपावली की रात बिहार के वैशाली में पति... 2 ਟਰੇਨਾਂ ਦੀ ਹੋ ਗਈ ਭਿਆਨਕ ਟੱਕਰ ! ਕਈ ਲੋਕਾ... नालंदा में गंगा स्नान यात्रा के दौरान...
09 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
मनोरंजन

25వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లాటుకూరి తిరుమల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

✍️ रिपोर्टर: Naresh Samarla 🗓 09 नव. 2026, 02:07 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లాటుకూరి తిరుమల్ జన్మదినాన్ని పురస్కరించుకుని గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమల్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
📲Get App