🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ: పెన్షన్ డబ్బుల కోసం 2కి.మీ. కాలినడక

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 24 Sep 2026, 06:00 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ మండలం చిమన్ గూడకు చెందిన వృద్ధురాలు పెన్షన్ డబ్బుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాయిపేట్ లో పోస్ట్ ఆఫీస్ ఉండగా డబ్బుల కోసం తమ గ్రామం నుంచి 2KM వరకు కాలినడక చేపట్టారు. వయసు పెద్దగా ఉండి నడవలేని స్థితిలో ఉండటంతో వెదురు కర్ర సహకారంతో కాలినడకతో పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నారు. వృద్ధులకు ఇలాంటి కష్టం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
📲Get App