🔥 TRENDING ग्राम पंचायत अधिकारी पर गिरी गाज: उन्न... Renowned Filmmaker Sanjay Gupta Passes... Anaswara Rajan’s ‘Itlu Arjuna’ to Rele... Sandeep Pradeep Drops First Track of '... Sonu Sood and MLA T. Prakash Goud Unve... Star Trek Icon Sir Patrick Stewart Pas...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి 14వ వార్డులో ఓటు హక్కు వినియోగం

✍️ Reporter: Kande Linga Prasad 🗓 01 Nov 2026, 10:18 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి బుట్న లక్ష్మి తన ఓటు హక్కును 14వ వార్డులో ఉదయాన్నే వినియోగించుకున్నారు. అనంతరం పలు పోలీస్ స్టేషన్లను పరిశీలించి ఓటింగ్ జరుగుతున్న సరళని ఆరా తీశారు. పోలీసులు గట్టి బందోబస్తు నిఖానడుమ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రవేశ ద్వారంలోని ఓటర్ హక్కు పత్రాలను పరిశీలించి అనుమతిస్తున్నందున పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
📲Get App