🔥 ट्रेंडिंग इन्फ्लुएंसर्स ने किया टॉलीवुड में प्रव... राजनियों की 'जेलर 2' ऑनलाइन रिलीज़, अत... हरियाणा ने नई ज़मीन पूलिंग नीति जारी,... हरियाणा पुलिस ने उत्तराखंड से जुड़े 90... पंजाब-हरियाणा ने इस साल 40% धान की भूस... अमित शाह ने छत्तीसगढ़ के विकास और नक्स...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం,13 ఏళ్ళ బాలిక మృతి.

✍️ रिपोर्टर: Kranthi Kumar 🗓 04 नव. 2026, 12:53 AM 👁 18
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హైదరాబాద్-కూకట్‌పల్లి లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రోహిత, అక్టోబర్ 20న తన కుటుంబంతో కలిసి గుడి నుంచి తిరిగి వస్తుండగా బాలానగర్ ఫ్లైఓవర్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ వీరి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను అత్యవసర చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ, అక్టోబర్ 30న ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు.
పుట్టెడు దుఃఖంలోనూ రోహిత తండ్రి నారాయణరావు మరియు కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా ఆమె అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు.
ఆరుగురు రోగులకు పునర్జన్మ ప్రసాదించిన రోహిత అవయవాలు. రోహిత కుటుంబం చేసిన ఈ నిస్వార్థ త్యాగాన్ని మరియు గొప్ప నిర్ణయాన్ని పోలీసు ఉన్నతాధికారులు, ప్రజలు అభినందించారు
📲Get App