సొనాలలో నూతన టీపీఎస్ స్కూల్‌కు రూ.11 కోట్లు మంజూరు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు
సొనాల మండల కేంద్రంలో నూతన టీపీఎస్ స్కూల్ ఏర్పాటుకు రూ.11 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.